ఆ సినిమా కథ తనకు ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి

సినీ ఇండస్ట్రీకి అదిరిపోయే హిట్లు ఇచ్చిన స్టార్ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌

ఆర్‌ఆర్ఆర్ సినిమాకు రచయితగా పనిచేసిన జక్కన్న తండ్రి

'భజరంగీ భాయిజాన్‌' కథ తనకు ఇవ్వలేదని కంటతడి పెట్టిన రాజమౌళి

ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విజయేంద్ర ప్రసాద్‌

బాహుబలి పార్ట్‌ 1కు ముందు చెప్పుంటే తానే తీసేవాన్నని చెప్పిన జక్కన్న

మొదటగా అమీర్‌ ఖాన్‌ చెంతకు 'భజరంగీ భాయిజాన్‌' కథ

కథ బాగున్నా పాత్రకు కనెక్ట్‌ కాలేకపోతున్నాని చెప్పిన అమీర్ ఖాన్‌

తర్వాత సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన 'భజరంగీ భాయిజాన్‌'

'భజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కి కూడా రచయితగా విజయేంద్ర ప్రసాద్‌ !

సీక్వెల్‌కు 'పవనపుత్ర భాయిజాన్‌'గా టైటిల్‌ అనుకుంటున్న మేకర్స్‌