ఆస్కార్ వేడుకల్లో విల్ స్మిత్ కొట్టడానికి కారణం ఇదే..
ఆస్కార్ 2022 వేడుకలో కమెడియన్‌పై చేయి చేసుకున్న విల్ స్మిత్
విల్ భార్య జాడా పింకెట్‌పై జోకు పేల్చిన కమెడియన్ క్రిస్ రాక్
అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతున్న జాడా పింకెట్
ఈ సమస్యతో జుట్టు ఊడిపోవడంతో గుండుతో కనిపించిన జాడా పింకెట్
జీ.ఐ. జేన్ మూవీ సీక్వెల్లో నటిస్తున్నారా అని జోక్ వేసిన క్రిస్ రాక్
భార్య అనారోగ్యంపై జోకులు వేయడాన్ని సహించలేకపోయిన విల్
ఆగ్రహానికి లోనై.. ‘నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు’ అంటూ హెచ్చరిక
ఆస్కార్ వేదికపై విల్ స్మిత్ చర్యతో కంగుతున్న ప్రేక్షకులు, అకాడమీ నిర్వాహకులు
ఆస్కార్ తీసుకునేటప్పుడు క్రిస్‌కు, అకాడమీ, సహచర నామినీలకు విల్ స్మిత్ క్షమాపణలు
అనంతరం ఇన్‌స్టా వేదికగా తనను క్షమించాలని కోరుతూ విల్ స్మిత్ పోస్ట్
విల్ స్మిత్ చేయిచేసుకోవడంపై తగిన చర్యలు తీసుకోనున్న అకాడమీ !