ఆర్‌ఆర్‌ఆర్‌ 'మల్లి' గురించి తెలుసా?

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌

మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల

సినిమాలోని కీలకమైన రోల్స్‌లో మల్లి పాత్ర ఒకటి

మల్లిని బ్రిటీష్‌ దొరసాని బలవంతంగా తీసుకెళ్లడంతో కథ మొదలువుతుంది

మల్లి పాత్ర పోషించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ పేరు ట్వింకిల్‌ శర్మ

డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ రియాలిటీ షోతో ఆమెకు గుర్తింపు

పలు టీవీ యాడ్స్‌లోనూ నటించిన మల్లి

ఫ్లిప్‌కార్ట్‌ యాడ్‌లో ట్వింకిల్‌ను చూసి సెలక్ట్‌ చేసిన రాజమౌళి

నన్ను ఇడిసిపోకన్న.. అమ్మ యాదికొస్తాంది అన్న డైలాగులతో ఎమోషన్స్‌ పండించింది ట్వింకిల్‌