ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్న నిహారిక, చైతన్య

ఈ క్రమంలో పెళ్లి ఫోటోలు డిలీట్‌ చేసి షాకిచ్చిన చైతన్య

నిహారికతో కలిసి దిగిన అన్ని ఫోటోలు డిలీట్‌

దీంతో వీరు విడిపోతున్నట్లు జోరందుకున్న ప్రచారం

గతంలోనూ వీరు విడిపోయినట్లు రూమర్స్‌

ఇద్దరూ కలిసి దిగిన పిక్‌ షేర్‌ చేసి పుకార్లకు చెక్‌ పెట్టిన చైతన్య

ఈసారి చైతన్యే స్వయంగా పెళ్లి ఫోటోలు డిలీట్‌ చేయడంతో జోరుగా ప్రచారం

వీళ్లిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్న ఫ్యాన్స్‌