సమంతకు సోకిన మయోసైటిస్‌ లక్షణాలేంటి?

మయోసైటిస్‌ అనేది కండరాలకు సంబంధించిన వ్యాధి

ఆటో ఇమ్యూన్‌పై జరిగే దాడిని మయోసైటిస్‌ అనొచ్చు

కండరాల నొప్పి, అలసట, శ్యాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ వ్యాధి లక్షణాలు

మయోసైటిస్‌లో మొత్తం ఐదు రకాలుంటాయి..

వైరల్‌ మయోసైటిస్‌లో కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి

అధికంగా వర్కవుట్స్‌ చేయడం, స్టెరాయిడ్స్‌, జన్యుపరంగానూ మయోసైటిస్‌ సోకొచ్చు

వ్యాధిని గుర్తించడం కూడా కష్టమే.. ఏ వయసు వారికైనా ఇది రావొచ్చు

మయోసైటిస్‌కు ప్రత్యేకంగా ఎలాంటి మెడికేషన్‌ లేదు

కేవలం మందులు, ఫిజియోథెరపీతో దీన్నుంచి ఉపశమనం​ పొందొచ్చు