శ్రుతీహాసన్‌కి పెళ్లి అయిందా?

శ్రుతీహాసన్‌తో వివాహం అయిపోయిందంటున్నాడు ర్యాపర్‌ శంతను హజారికా

అయితే ఆయన మాటల్లో ఓ ట్విస్ట్‌ ఉంది.వాళ్లది ప్రత్యేక్ష పెళ్లి కాదట.. క్రియేటీవ్‌ పెళ్లి

వారిద్దరి క్రియేటివ్‌ థ్యాట్స్‌ ఓకేలా ఉంటాయట.అందుకే తమది క్రియేటీవ్‌ పెళ్లి అంటున్నాడు శంతను

ఇద్దరం కలిసి కొత్త కొత్త విషయాలను క్రియేట్‌ చేయాలనుకుంటున్నామని చెప్పా

క్రియేటివ్‌గా పెళ్లయిందంటే.. మానసికంగా తమ బంధం ముడిపడిందని శంతను చెబుతున్నారని ఊహించవచ్చు

ఇటీవల ‘కపుల్‌ గోల్స్‌ చాలెంజ్‌’లో శంతను, శ్రుతి పాల్గొన్నారు