విశ్వక్‌ సేన్‌ అసలు పేరేంటో తెలుసా?

1995 మార్చి 29న జననం

అసలు పేరు దినేశ్‌ నాయుడు

దిల్ రాజు నిర్మించిన ‘వెళ్ళిపోమాకే’ చిత్రంతో హీరోగా పరిచయం

‘ఫలక్ నుమా దాస్’ చిత్రంలో హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహించారు

నాని నిర్మించిన ‘హిట్’లో పోలీస్ అధికారిగా నటించి ఆకట్టుకున్నాడు

ఇటీవల ‘పాగల్‌’తో ప్రేక్షకులను పలకరించాడు

ప్రస్తుతం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ విడుదలకు సిద్దంగా ఉంది

‘గామి’, ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’, ‘ఓరి దేవుడా…’, ‘దాస్ కా ధమ్కీ’చిత్రాలతో ఫుల్‌ బిజీ