వేద సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్న గానవి లక్ష్మణ్‌

గతేడాది డిసెంబర్‌ 30న కన్నడలో రిలీజైన మూవీ

తాజాగా శివ వేద పేరిట తెలుగులో రిలీజ్‌ కానుంది

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

ఈ కార్యక్రమంలో తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించిన గానవి

తనకంటే గానవి బాగా ఫైట్లు చేసిందని మెచ్చుకున్న బాలకృష్ణ

సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపస్తూనే ఫైట్లు చేసిన హీరోయిన్‌

సోషల్‌ మీడియాలో మాత్రం ఘాటు పోజులతో హీటెక్కిస్తున్న బ్యూటీ