వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఎఫ్‌ 3

మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల

ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన వరుణ్‌ తేజ్‌

ఫైట్లు, యాక్షన్‌ కంటే కామెడీ చేయడమే కష్టం

హీరో వెంకటేశ్‌ గారి నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా

ఎఫ్‌ 2కి మించిన నవ్వులు ఎఫ్‌ 3లో ఉంటాయి

ఈ సినిమాలో నాకు నత్తి, వెంకటేశ్‌గారికి రేచీకటి

నత్తి మేనరిజమ్‌లో నన్ను చూసి ఫ్యామిలీ షాకైంది

కథ కుదిరితే మెగా ఫ్యామిలీ అంతా కలిసి మల్టీస్టారర్‌ మూవీ చేస్తాం