వరుణ్, లావణ్యల ఎంగేజ్‌మెంట్ పిక్స్‌

వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది

హైదరాబాద్‌లోని నాగబాబు ఇంట్లో జరిగిన ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులు, దగ్గర బంధువుల మాత్రమే హాజరయ్యారు

నిశ్చితార్థం అనంతరం అటు లావణ్య, ఇటు వరుణ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఫోటోలను షేర్‌ చేస్తూ తమ ప్రేమ విషయాన్ని తెలియజేశారు

మిస్టర్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఈ జంట ప్రేమలో పడింది

ఏడేళ‍్ల పాటు ప్రేమలో ఉన్నా.. ఈ విషయాన్ని ఎక్కడ బయటపెట్టలేదు

మీడియాలో వార్తలు వచ్చిన.. అటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు లావణ్య కుటుంబం కానీ స్పందించలేదు

ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది