మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఊర్వశి రౌతేలా 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతీ, వర్జిన్ భానుప్రియ లాంటి సినిమాల్లో ఊర్వశి రౌతేలా నటించారు.

తెలుగులో ఒకేసారి రెండు స్పెషల్‌ సాంగ్స్‌తో అలరించబోతుంది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో పాటు బోయపాటి, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోనూ స్పెషల్‌ సాంగ్‌కు స్టెప్పులేయనుంది

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా.. నిత్యం హాట్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు