అప్సరసలా ఊర్వశి.. బోల్డ్‌ బ్యూటీ హాట్‌ పిక్స్‌

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఊర్వశి రౌతేలా

2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతీ, వర్జిన్ భానుప్రియ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు

‘భాగ్‌ జానీ’, ‘కాబిల్‌’ వంటి హిందీ చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ చేసి అలరించింది

తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో ఐటమ్‌ సాంగ్‌లో నటించి అదరగొట్టేసింది

'బాస్ పార్టీ' సాంగ్‌లో ఆమె వేసిన స్టెప్పులకి టాలీవుడ్‌ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

బోయపాటి, రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రంలోనూ స్పెషల్‌ సాంగ్‌కు స్టెప్పులేయనుంది

రిషబ్‌ శెట్టి తెరకెక్కించబోయే 'కాంతార 2' లో ఊర్వశి నటించనుంది

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఊర్వశి రౌతేలా.. తాజాగా కొన్ని హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది