అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

ఊర్వశీ రౌతేలా ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ప్రేమ వ్యవహారంలో ఈ బ్యూటీ పేరు బాగా వినిపించింది.

ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ పాటకు స్టెప్పులేసి దక్షిణాది ప్రేక్షకులకు చేరువైంది

ప్రస్తుతం రామ్ సరసన ఒక సినిమాలో కూడా నటిస్తోంది

తాజాగా కాంతారా హీరో రిషబ్‌ శెట్టిని కలిసిందీ అందాల తార. కాంతార 2లో ఆమె నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా

అందాల అప్సరస.. ఊర్వశి రౌతేలా