కృతి శెట్టి టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు

ఉప్పెన సినిమాతో తెలుగులో ఎంట్రీ

ఒక్క సినిమాతోనే ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ

ఆ తర్వాత వరుస ఛాన్స్‌లు కొట్టేసిన ముద్దుగుమ్మ

శ‍్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో నటించిన భామ

గతేడాది మాచర్ల నియోజకవర్గం, ఆ ‍అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో మెప్పించింది

ఇటీవలే నాగచైతన్య చిత్రం కస్టడీలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ముద్దుగుమ్మ

బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయిన కస్టడీ

ఉప్పెన సినిమాకు ఉత్తమ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కించుకున్న కృతి

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటున్న భామ

ఇటీవల స్టన్నింగ్ లుక్స్ షేర్ చేసిన భామ

సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోలు