ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. థియేటర్‌లో రచ్చ చేసిన ఉపాసన

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌

ఈ సినిమా కోసం కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూసిన ఫ్యాన్స్‌

ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు మార్చి 25న విడుదల

ఫస్ట్‌ డే మూవీ చూసేందుకు థియేటర్ల ముందు బారులు తీరిన అభిమానులు

అభిమాన తారల భారీ కటౌట్లకు పాలాభిషేకాలు

తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన ఉపాసన

థియేటర్‌లో పేపర్లు విసురుతూ సందడి

వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు