ఉపాసన కామినేని కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
మెగా కోడలిగా కాకుండా తనకంటూ ప్రత్యేకం గుర్తింపును తెచ్చుకున్నారు
సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు
సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్‌గా ఉంటారామె
తరచూ ఫిట్ నెస్, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను పంచుకుంటారు
తను కొత్త కారు కొన్న విషయాన్ని తాజాగా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు
లగ్జరీ ఆడి ఈ-ట్రాన్(Audi E-Tron) కారును ఉపాసన కొనుగోలు చేశారు
స్థిరమైన, విలాసవంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ఇదే ఆరంభమంటూ పోస్ట్ షేర్ చేశారు
ఈ పోస్ట్‌లో తన కొత్త కారుకు సంబంధించిన ఫిచర్స్‌ను కూడా ఉపాసన షేర్ చేశారు
ఈ కారు ధర దాదాపు కోటి ఇరవై లక్షల వరకు ఉంటుందని అంచనా