కార్తీ ఎవరి దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడంటే ?

కార్తీ పూర్తి పేరు కార్తిక్‌ శివకుమార్‌

మే 25, 1977న తమిళనాడులోని చెన్నైలో జననం

మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బ్యాచ్‌లర్‌ డిగ్రీ

మణిరత్నం వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభం

2007లో 'మల్లిగాడు' సినిమాతో హీరోగా తెరంగేట్రం

'మల్లిగాడు' సినిమాకు ఉత్తమ నటుడిగా సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

2010లో సూర్య తమ్ముడిగా 'యుగానికి ఒక్కడు'తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం

ఖాకీ, ఖైదీ, దొంగ తదితర సినిమాలతో మంచి గుర్తింపు

కార్తీకి భార్య రంజనీ చిన్నస్వామి, ఇద్దరు పిల్లలు

ప్రస్తుతం మణిరత్నం 'పొన్నియన్‌ సెల్వన్‌'లో నటిస్తున్న కార్తీ