మొగలి రేకులు వంటి సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకును మెప్పించింది నటి అంజలి పవన్‌

పలు సీరియళ్లలో లీడ్‌ రోల్‌లో నటించిన అంజలి..తన సహనటుడు పవన్‌ని ప్రేమ వివాహం చేసుకుంది

అంజలి, పవన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ధన్విక అంటూ తన పాప పేరుతో ఓ ఇన్ స్టాగ్రాం ఖాతాను కూడా ఓపెన్ చేశారు

ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అంజలి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తున్నారు

అంజలి పవన్‌ ఈ మధ్య వెండితెరపై ఎక్కువగా కనిపించకపోయినా కూడా.. సోషల్ మీడియా ద్వారా అందరితోనూ టచ్‌లో ఉంటోంది.

ఇన్‌స్టాలో అంజలికి 15 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఓ యూట్యూబ్‌ చానల్‌ కూడా ఓపెన్‌ చేశారు

యూట్యూబ్, ఇన్ స్టాగ్రాంలో అంజలి పవన్‌ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటారు