పిల్లలను దత్తత తీసుకున్న సెలబ్రిటీలు

సన్నీలియోన్‌- నిషా

శోభన- అనంత నారాయణి

సుష్మితా సేన్‌- అలీసా, రెనీ

మందిరా బేడీ- తారా బేడీ కౌశల్‌

స్వరభాస్కర్‌- ఈ మధ్యే చిన్నారిని దత్తత తీసుకోవడం కోసం దరఖాస్తు చేసుకుంది

రవీనా టండన్‌- ఛాయ, పూజ