నటి మీనా భర్త పేరు విద్యా సాగర్‌, బెంగళూరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

నటి రాధ భర్త పేరు రాజశేఖరన్‌ నాయర్‌

నటి సంగీత భర్త పేరు క్రిష్‌, తమిళ, తెలుగు సింగర్‌

నటి మధుబాల భర్త ఆనంద్‌ షా, వ్యాపారవేత్త

నటి శరణ్య మోహన్‌ భర్త పేరు అరవింద్‌ కృష్ణన్‌, డాక్టర్‌

సమీరారెడ్డి భర్త అక్షయ్‌ వర్ధేని, ప్రముఖ వ్యాపారవేత్త

శ్రియ సరన్‌ భర్త ఆండ్రీ కోషీవ్‌, రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌

హీరోయిన్‌ ప్రణిత భర్త పేరు నితిన్‌ రాజు, వ్యాపారవేత్త

కాజల్‌ అగర్వాల్‌ భర్త గౌతమ్‌ కిచ్లూ, ముంబై వ్యాపారవేత్త