చిరంజీవి - వశిష్ట కాంబో సినిమా: మారేడు మిల్లిలో నవంబర్‌ 23 నుంచి షూటింగ్‌

ప్రభాస్ -నాగ్‌ అశ్విన్ కాంబోలో కల్కి సినిమా: శంకరపల్లిలో షూటింగ్ జరుగుతోంది

మహేశ్‌ బాబు - త్రివిక్రమ్ సినిమా: కోటి ఉమెన్స్ కాలేజీలో షూటింగ్‌ జరుగుతోంది

జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ 'దేవర' మూవీ: అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుగుతోంది

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబో పుష్ప 2: రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్‌ జరుగుతోంది

అక్కినేని నాగార్జున 'నా సామి రంగ' సినిమా: అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుగుతోంది

బాలకృష్ణ - బాబీ కాంబో: ఊటీలో షూటింగ్‌ జరుగుతోంది

రవితేజ - కార్తీక్‌ ఘట్టమనేని ఈగల్: అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుగుతోంది

నాని - వివేక్ ఆత్రేయ 'సరిపోదా శనివారం': కాచిగూడలో షూటింగ్‌ జరుగుతోంది

గోపిచంద్ - శ్రీను వైట్ల కాంబో: గోవాలో షూటింగ్ జరుగుతోంది

కమల్‌ హాసన్ - శంకర్ 'భారతీయుడు 2': వైజాగ్‌లో షూటింగ్‌ జరుగుతోంది