హ్యాపీ బర్త్‌డే రీతూ వర్మ

1990 మార్చి 10న జననం

రీతూవర్మ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగింది

అనుకోకుండా అనే షార్ట్‌ ఫిలిం చేసిన రీతూ

బాద్‌షా సినిమాలో కాజల్‌ చెల్లెలిగా నటించింది

ప్రేమ ఇష్క్‌ కాదల్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ

పెళ్లిచూపులుతో బోలెడంత పాపులారిటీ

పెళ్లిచూపులు చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నంది అవార్డు

మోడ్రన్‌ లవ్‌ హైదరాబాద్‌ సిరీస్‌లోనూ మెరిసిన భామ