'ది కశ్మీర్‌ ఫైల్స్‌' డైరెక్టర్‌ వివేక్‌ అగ్నిహోత్రి బర్త్‌డే

1973 నవంబర్‌10న జననం

అడ్వర్టైజ్‌మెంట్‌ రంగంలోకి కెరీర్‌ ఆరంభం

2005లో 'చాక్లెట్‌' చిత్రంతో బాలీవుడ్‌లోకి తెరంగేట్రం

1997లో నటి పల్లవి జోషినితో వివాహం.. వీరికి ఇద్దరు పిల్లలు

'ది తాష్కెంట్ ఫైల్స్' చిత్రానికి బెస్ట్‌ స్క్రీన్‌ ప్లే రైటర్‌గా నేషనల్‌ అవార్డు

'ది కశ్మీర్‌ ఫైల్స్‌' చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు

చిన్న సినిమాగా విడుదలైన సంచలనం సృష్టించిన 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'

తాజాగా 'ది వ్యాక్సిన్‌ వార్‌' సినిమాను అనౌన్స్‌ చేసిన అగ్నిహోత్రి