కోనసీమ థగ్స్‌తో టాలీవుడ్‌కు పరిచయమైన అనస్వర రాజన్‌

అనస్వర రాజన్‌ కేరళలో పుట్టి పెరిగింది

గ్లోబ్‌ అనే మలయాళ షార్ట్‌ ఫిలింలో తొలిసారి నటించింది

ఉదాహరణం సుజాత(2017)తో హీరోయిన్‌గా ఎంట్రీ

తన్నీర్‌ మాతన్‌ దినంగల్‌, సూపర్‌ శరణ్యతో కమర్షియల్‌ సక్సెస్‌

రాంగి మూవీతో తమిళ్‌లోనూ ఎంట్రీ

తాజాగా కోనసీమ థగ్స్‌తో తెలుగువారికి పరిచయమవుతున్న బ్యూటీ

తమిళ థగ్స్‌ మూవీకి ఇది రీమేక్‌