బుల్లితెరపై ఎంతో పాపులరైన డ్యాన్స్‌ షో 'ఆట'

తాజాగా ఈ షో మొదటి సీజన్‌ విన్నర్‌ టీనా మృతి

ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించిన ఆట సందీప్‌

ఆమె ఎంతో మంచి వ్యక్తి అని, షోలో తన కో పార్ట్‌నర్‌ అంటూ ఎమోషనల్‌

టీనా మరణవార్త తెలిసి షాకవుతున్న ఫ్యాన్స్‌

కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఫ్యాన్స్‌

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పిస్తున్నారు

కాగా ఆట మొదటి సీజన్‌ గెలిచిన టీనా నాలుగో సీజన్‌కు జడ్జిగా వ్యవహరించారు