రాజకీయాల్లోకి వచ్చే సినీతారలకు తమిళ ప్రజలు అగ్రతాంబూలం ఇస్తారు

అలా కోలీవుడ్‌లో రాజకీయాల్లో అడుగుపెట్టిన సెలబ్రిటీలెవరో చూద్దాం..

ఎంజీఆర్‌ (మారుతుర్‌ గోపాలన్‌ రామచంద్రన్‌)

జయలలిత

కమల్‌ హాసన్‌

కెప్టెన్‌ విజయ్‌కాంత్‌

ఉదయనిధి స్టాలిన్‌

నెపోలియన్‌ (కుమరేశన్‌ దురైసామి)

శరత్‌ కుమార్‌

శివాజీ గణేశన్‌

కార్తీక్‌

విజయ్‌