దాదాపు సౌత్ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన తమన్నా

ప్రస్తుతం యువ హీరోలతో కూడా జోడీ కడుతుంది

2007లో వచ్చిన హ్యాపీడేస్ లో అమ్మడు సూపర్ పాపులారిటీ

ఫోటో షూట్ తో ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ని అలరిస్తున్న తమన్నా

ముట్టుకుంటే మాసిపోయే అందంతో అమ్మడు నిజంగానే మిల్కీ బ్యూటీ

తమన్నా ఇప్పటికీ ఇంత అందంగా ఉండేందుకు ఆమె గ్లామర్ సీక్రెట్

ఏది ఏమైనా తమన్నా ఇటు సినిమాలతో పాటు అటు గ్లామర్ సైడ్ కూడా రెచ్చిపోతుంది

సౌత్ సినిమాలే కాదు బాలీవుడ్ లో కూడా దూసుకెళ్తుంది తమన్నా