బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఇస్మార్ట్‌ సోహైల్‌ బర్త్‌డే

1991 ఏప్రిల్‌ 18న జననం

జనతా గ్యారేజ్‌, కొత్త బంగారు లోకం చిత్రాల్లో నటించిన సోహైల్‌

బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో పాల్గొన్నాడు

సగం ప్రైజ్‌మనీ (రూ.25 లక్షలు)తో సెకండ్‌ రన్నరప్‌గా బయటకు వచ్చాడు

బిగ్‌బాస్‌ షోతో లక్షలాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న సోహైల్‌

ప్రస్తుతం సినిమాలతో బిజీ

త్వరలో రిలీజ్‌ కానున్న మిస్టర్‌ ప్రెగ్నెంట్‌

షూటింగ్‌ జరుపుకుంటోన్న బూట్‌కట్‌ బాలరాజు

మరో కొత్త సినిమాను సైతం ప్రారంభించిన సోహైల్‌

సోహైల్‌ హెల్పింగ్‌ హ్యాండ్స్‌ పేరిట సేవా కార్యక్రమాలు