మాజీ విశ్వసుందరి, నటి సుస్మిత సేన్‌ బర్త్‌డే స్పెషల్‌

1975 నవంబర్‌ 19న హైదరాబాద్‌లో జననం

హైదరాబాద్‌కు చెందిన బెంగాలి కుటుంబంలో జన్మించారు

సికింద్రాబాద్‌ సెయింట్ ఆన్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం

నటి, మోడల్‌గా గుర్తింపు

1994లో మిస్‌ ఫేమినా, మిస్‌ యూనివర్స్‌ కీరిటం

‘దస్తక్‌’(1996) మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ

‘రక్షకుడు’ మూవీతో తెలుగు తెరపై మెరిసిన సుస్మితా

పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తల్లైన సుస్మితా

ఇటీవల ఆర్య, ఆర్య2 వెబ్‌ సిరీస్‌లో నటించారు

కశ్మీరి మోడల్‌ రోహ్మాన్ షాల్‌తో ప్రేమాయణం

రోహ్మాన్‌తో బ్రేకప్‌ కారణంగా వార్తల్లో నిలిచిన సుస్మితా