సూపర్ స్టార్ కృష్ణ చిన్నకర్మ ఫోటోలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ నవంబర్‌ 15న క‌న్నుమూసిన సంగతి తెలిసిందే

చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడచారు

కృష్ణ చిన్న కర్మకు ఘట్టమనేని కుటుబంతో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు