స్లైలిష్‌ లుక్స్‌తో ఫిదా చేస్తున్న సన్నీలియోన్‌

సన్నీలియోన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు

వయసు పెరుగుతున్నా అందంలో మాత్రం తగ్గేదేలే అంటున్న సన్నీ

సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యమ క్రేజ్‌

రీసెంట్‌గా సౌత్‌ సినిమాల్లోనూ అలరిస్తున్న బ్యూటీ

లేటెస్ట్‌గా మంచు విష్ణు సరసన జిన్నాలో కనిపించిన సన్నీలియోన్‌