చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ

తొలుత సినిమాల్లో నటించిన సుమ.. ఆ తర్వాత యాంకర్‌గా మారి బుల్లితెరపై దూసుకెళ్తుంది

ఓవైపు.. రియాల్టీ షోస్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్‏తో బిజీ బిజీగా గడిపేస్తుంది

చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్లీ సిల్వర్‌ ఎంట్రీకి రెడీ అయింది సుమ

విజయ్ దర్శకత్వంతో సుమ ఓ సినిమా చేస్తోంది

వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు

నవంబర్‌ 6న సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ రిలీజ్‌ చేయబోతున్నాడు