రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న కేజీఎఫ్‌ భామ శ్రీనిధి శెట్టి

కోబ్రా అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ

కన్నడ, తమిళ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు పొందిన శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్‌ చిత్రంతో పాన్‌ఇండియా స్థాయిలో పాపులారిటీ

సోషల్‌ మీడియాలో ఫోటోషూట్స్‌తో అలరించే శ్రీనిధి

తాజాగా రెడ్‌ డ్రెస్‌లో మరింత అందంగా కనిపిస్తున్న కేజీఎఫ్‌ భామ