1963 ఆగస్టు 13న తమిళనాడులో జననం

నాలుగేళ్ల ప్రాయంలోనే 'కందన్‌ కరుణై' చిత్రంలో తళుక్కుమంది

'వేటగాడు' సినిమాతో తెలుగునాట స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు

గజదొంగ, బొబ్బిలి పులి సహా ఎన్నో హిట్‌ సినిమాల్లో నటించిన ఎన్టీఆర్‌-శ్రీదేవి

తెలుగులోనే కాకుండా హిందీలోనూ సూపర్‌ స్టార్‌ డమ్‌

బాలీవుడ్‌లో అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా రికార్డు

దాదాపు అందరు స్టార్‌ హీరోలతో జతకట్టిన శ్రీదేవి

ప్రేమాభిషేకం, జగదేకవీరుడు అతిలోక సుందరి, ప్రేమాభిషేకం.. ఇలా ఎన్నో హిట్‌ సినిమాలు

1996 జూన్‌2న నిర్మాత బోనీ కపూర్‌తో ప్రేమ వివాహం

శ్రీదేవి-బోనీ కపూర్‌లకు జాన్వీ, ఖుషీ అనే ఇద్దరు పిల్లలు

పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్‌.. 'ఇంగ్లీష్‌ వింగ్లీష్‌'తో మరోసారి రీఎంట్రీ

2018 ఫిబ్రవరి 24న అనుమానాస్పద రీతిలో కన్నుమూసిన శ్రీదేవి