పూర్తి గంగూబాయిలా మారిన శ్రీముఖి.. అలియాభట్‌ను మించిపోయిందిగా..!

టాలీవుడ్ యాంకర్‌ శ్రీముఖి పరిచయం అక్కర్లేని పేరు.

ఏ షో అయినా సరే తనదైన పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుది

బుల్లితెర ‘రాములమ్మ’గా పేరు సంపాదించుకుంది ఈ భామ.

సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులను పలకరిస్తుంది.

తాజాగా కొత్త లుక్‌తో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

పూర్తి గంగూబాయి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

శ్రీముఖి లుక్‌ చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరలవుతున్న శ్రీముఖి ఫోటోలు

పూర్తి గంగూబాయిలా మారిన శ్రీముఖి