పెళ్లిసందడితో హీరోయిన్‌గా పరిచయమైంది శ్రీలీల

తొలి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది

ధమాకాతో సాలిడ్‌ హిట్‌

స్పెషల్‌గా సాంగ్స్‌లో ఆమె డ్యాన్స్‌ నెక్స్ట్‌ లెవెల్‌

ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలో నటిస్తున్న బ్యూటీ

బాలయ్యకు వీరాభిమానిని అంటున్న శ్రీలల

ఆయన వ్యక్తిత్వం చూశాక ఫిదా అయ్యానంటున్న హీరోయిన్‌

తనతో కలిసి నటిస్తున్నందుకు ఎగిరి గంతేస్తున్న అమ్మడు