గ్లామర్‌స్‌ లుక్స్‌తో అదరగొడుతున్న శ్రీలీల

పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీలీల

తొలి సినిమాతోనే ఆకట్టుకున్న బ్యూటీ.. వరుసగా అవకాశాలు

ధమాకా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో మారుమోగిపోతున్న శ్రీలీల పేరు

వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న కన్నడ సోయగం