వెండితెర రాముడు సీనియర్‌ ఎన్టీఆర్‌ చివరి చిత్రం ఇదే..

మే 28, 1923 నిమ్మకూరులో జననం

1949లో 'మన దేశం' సినిమాతో తెరంగేట్రం

302 చిత్రాల్లో నటించిన సీనియర్‌ ఎన్టీఆర్‌

విశ్వ విఖ్యాత నట సార్వభౌమగా ప్రఖ్యాతి

కృష్ణుడు, కర్ణుడు, రాముడు పాత్రలకు వన్నె తెచ్చిన మహా నటుడు

57 జానపదాలు, 48 పౌరాణికాలు, 18 చారిత్రకాలు.. 3 జానర్లలో హీరోగా రికార్డు

అనేక చిత్రాలకు నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా మంచి పేరు

1968లో పద్మశ్రీ అవార్డుతో సత్కారం

1982లో టీడీపీ స్థాపన.. 9 నెలల్లోనే అధికారంలోకి

శ్రీనాథ కవి సార్వభౌముడు (అక్టోబర్‌ 21, 1993) చివరి చిత్రం

జనవరి 18, 1996న గుండెపోటుతో మరణించిన ఎన్టీఆర్‌ (72)