మలయాళ బ్యూటీ హనీ రోజ్.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు

నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్లోకి వచ్చింది

నిజానికి చాలా ఏళ్ల క్రితమే హనీ రోజ్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది

అప్పుడు పెద్దగా గుర్తింపు రాలేదు.. కానీ వీరసింహారెడ్డితో విపరీతమైన ఫ్యాన్స్‌ బేస్‌ను సంపాదించుకుంది

ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అంటోంది

అంతేకాదు ఈ మధ్య నెట్టింట ఆమె పేరునే జపం చేస్తోంది కుర్రకారు

దీంతో ఆమెకు ఫుల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగిపోయింది

ఈ క్రమంలో హనీ రోజ్‌ ట్రెండీ లుక్‌ ఒకటి నెటిజన్లను ఫుల్‌ ఆకట్టుకుంటుంది