గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌

త్వరలోనే తల్లి కాబోతున్నట్లు సోషల్‌ మీడియాలో వెల్లడి

భర్తతో కలిసి బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేసిన సోనమ్‌

కరీనా, జాన్వీ, ఏక్తా కపూర్‌ సహా పలువురు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షల వెల్లువ

2018లో వ్యాపారవేత్త ఆనంద్‌ అహుజాను పెళ్లాడిన సోనమ్‌

అనిల్‌ కపూర్‌ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్‌

సోనమ్‌ ప్రెగ్నెన్సీ న్యూస్‌తో కపూర్‌ ఫ్యామిలీలో వెల్లివెరిసిన ఆనందం