రెయిన్‌బో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది సోనాల్‌ చౌహాన్‌

లెజెండ్‌, పండగ చేస్కో, సైజ్‌ జీరో, డిక్టేటర్‌ వంటి చిత్రాలతో గుర్తింపు

నటిగానే కాకుండా మోడల్‌గానూ రాణింపు

2005లో మిస్‌ వరల్డ్‌ టూరిజమ్‌గా ఎంపిక

ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆదిపురుష్‌

తాజాగా చుడీదార్‌తో బీచ్‌లో సందడి చేసిన బ్యూటీ