అందాల నటుడు శోభన్‌బాబు జయంతి ప్రత్యేకం

శోభన్‌బాబు అసలు పేరు ఉప్పు శోభనా చలపతిరావు

1937 జనవరి 14న జననం

ఎన్టీఆర్‌ దైవబలం సినిమాలో ఓ చిన్న పాత్రతో వెండితెరపై ఎంట్రీ

హీరోగా తొలి చిత్రం వీరాభిమన్యు

రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, అర్జునుడు సహా పలు పౌరాణిక పాత్రల్లో నటించారు

సంపూర్ణ రామాయణం, జీవన తరంగాలు, శారద, మంచి మనుషులు, జీవనజ్యోతి, జేబుదొంగ, సోగ్గాడు, గోరింటాకు, ఇల్లాలు, దేవత.. రెగ్యులర్‌ షోలతో వంద రోజులు ఆడాయి.

ఉత్తమ నటుడిగా ఐదు నంది అవార్డులు, నాలుగు ఫిలిం ఫేర్‌ అవార్డులు

1996లో హలో గురూ చిత్రంతో నటజీవితానికి స్వస్తి

ఎందరికో దానధర్మాలు చేసినా, ఇళ్లు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు

1958లో శాంతకుమారితో వివాహం, వీరికి నలుగురు సంతానం

2008 మార్చి 20న కన్నుమూశారు