సహజ నటనతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ

‘తొలి వలపు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది

రవితేజతో నటించిన ‘వెంకీ’ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకుంది

పుట్టింది తమిళనాడులో అయినా తెలుగుమ్మాయిగా గుర్తింపు

సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీ రామదాసు, సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి

2012లో నటుడు ప్రసన్నతో ప్రేమ వివాహం.. వీరికి ఇద్దరు పిల్లలు

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న స్నేహ

రీసెంట్‌గా కొడుకు విహాన్‌ బర్త్‌డే ఫోటోలను షేర్‌ చేసుకుంది

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి