లంగా ఓణిలో మహేశ్‌ గారాల పట్టి.. సితార క్యూట్‌ పిక్స్‌ వైరల్‌

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మహేశ్‌ బాబు గారాల పట్టి సితార

డాన్స్‌ వీడియోలు, పెయింటింగ్స్‌తో పాటు తనలో ఉన్న టాలెంట్‌ అంతా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది

తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరిని, మహేష్ ఫ్యామిలీ ముచ్చట్లను, పండగ సెలబ్రేషన్స్ తాలూకు విషయాలు పంచుకుంటూ ఉంటుంది

దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలసి ఓ యూట్యూబ్‌ చానెల్‌నూ నిర్వహిస్తోంది

సంక్రాంతి సందర్భంగా లంగా ఓణి ధరించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.అందులో సీతూ పాప చాలా క్యూట్‌గా ఉంది