షార్ట్‌ ఫిలింస్‌తో పాపులరైన సిరి హన్మంత్‌

సీరియల్స్‌లోనూ నటించింది

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొంది

ఇటీవలే పులి మేక వెబ్‌ సిరీస్‌తో అదరగొట్టిన సిరి

శ్రీహాన్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్న నటి

తాజాగా పర్పుల్‌ కలర్‌ సారీలో మెరిసిపోయిన సిరి

ఇంతందం దారి మళ్లిందా.. అని పాట పాడుకుంటున్న ఫ్యాన్స్‌