ఫెమినా మిస్‌ ఇండియాగా సినీ శెట్టి..

జులై 3న అట్టహాసంగా ముగిసిన ఫెమినా మిస్‌ ఇండియా 2022 వేడుకలు

ముంబైలోని వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కనులవిందుగా గ్రాండ్‌ ఫినాలే

మిస్‌ ఇండియా 2022 కిరీటం కర్ణాటక బ్యూటీ సినీ శెట్టికి సొంతం

తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ సినీ శెట్టి కృతజ్ఞతలు

21 ఏళ్ల సినీ శెట్టికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు

ముంబైలోనే పుట్టి పెరిగిన కన్నడ అందం సినీ శెట్టి

ఫ్యాషన్‌పై అమితాసాక్తితో మిస్‌ ఇండియా పోటీలకు హాజరు

జ్యూరీ ప్యానెల్‌గా నేహా ధూపియా, మలైకా అరోరా, మిథాలీ రాజ్‌

రన్నరప్స్‌గా రాజస్థాన్‌ రూబల్‌ శెఖావత్‌, ఉత్తరప్రదేశ్‌ షినాటా చౌహాన్‌ (వరుసగా) ఎంపిక