మైమరపించే గాత్రం సింగర్‌ సునీత సొంతం

తను పాడుతుంటే అమృతం కురిసినట్లు ఉంటుంది

పదిహేనేళ్లకే జాతీయ అవార్డు అందుకుంది

ఆమె ఖాతాలో మూడు నంది అవార్డులు కూడా ఉన్నాయి

కిరణ్‌ కుమార్‌తో పెళ్లి విడాకులు, 2021లో రామ్‌ వీరపనేనితో ఏడడుగులు

సునీత తల్లి కాబోతుందంటూ జోరందుకున్న ప్రచారం

అందులో నిజం లేదని స్పష్టం చేసిన సింగర్‌