గాయని పి. సుశీలమ్మ బర్త్‌డే స్పెషల్‌

1935 నవంబర్‌1న జననం

చిన్ననాటి నుంచే సంగీతంపై మక్కువ

కెరీర్‌ మొదట్లో ఆల్‌ ఇండియా రేడియోలో పాటలు పాడటం ఆరంభించింది

సుశీలమ్మ తొలిసారి 'పెట్రా థాయ్‌' అనే తమిళ చిత్రంలో పాడింది

తెలుగులో కన్నతల్లి సినిమాలో ఘంటసాలతో గొంతు కలిపిన సుశీలమ్మ

1950-90 వరకు ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్స్‌ పాడిన సుశీలమ్మ

తెలుగు, కన్నడ, తమిళ సహా పలు భాషల్లోదాదాపు 50వేలకు పైగా పాటలు పాడింది

మోహనరావు అనే వైద్యుడితో వివాహం..వీరికి జయకృష్ణ సంతానం

సుశీలమ్మ కోడలు సంధ్య.. ఎ.ఆర్. రహమాన్‌తో కలసి తొలిసారి పాట పాడింది

ఉత్తమ గాయనిగా ఐదుసార్లు జాతీయ అవార్డులు

2008లో ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం