అందాల నాయిక శృతి హాసన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌

క‌మ‌ల్ హాస‌న్‌- సారిక‌ల సంతాన‌మే శృతి హాస‌న్‌

1986 జ‌న‌వ‌రి 28న జ‌న‌నం

బాల‌న‌టిగా కనిపించిన‌ తొలి చిత్రం హే రామ్‌

ల‌క్ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగ్రేటం

అన‌గ‌న‌గా ఓ ధీరుడుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం

శృతి న‌టి మాత్ర‌మే కాదు, సింగ‌ర్‌, మ్యూజిక్ కంపోజ‌ర్ కూడా!

తెలుగు, త‌మిళం, హిందీ చిత్రాల్లో న‌టించింది

గ‌బ్బ‌ర్ సింగ్‌, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్ వంటి హిట్ చిత్రాలెన్నో ఆమె ఖాతాలో ఉన్నాయి

రేసుగుర్రం సినిమాకు బెస్ట్‌ హీరోయిన్‌గా ఫిలింఫేర్ అవార్డు