లేటు వయసులో శ్రియ ఘాటైన అందాలు

ఒకప్పుడు దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శ్రియ

రజనీకాంత్‌, చిరంజీవి, బాలకృష్ట, నాగార్జున లాంటి సీనియర్‌ హీరోలతో పాటు యంగ్‌ హీరోలతోనూ నటించింది ఈ ముద్దు గుమ్మ

కెరీర్ పీక్స్‌ లో ఉండగానే పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.

ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టింది. ఇప్పుడు ఎక్కువగా సీనియర్ హీరోలతో జత కడుతోంది

ఆ మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించింది.

తాజాగా ఆమె నటించిన పాన్‌ ఇండియా మూవీ కబ్జ విడుదలకు సిద్దంగా ఉంది

సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాక శ్రియ సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది

తాజాగా ట్రాన్స్‌ప్రెంట్ శారీ, బ్లౌజ్‌లో తన సౌందర్యాన్ని చూపిస్తూ చేసిన ఫోటోషూట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.